Header Banner

బీదర్-నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైళ్లు! బుకింగ్ ఓపెన్! పూర్తి షెడ్యూల్, స్టాప్‌లు, సమయాలు ఇవే!

  Tue Feb 25, 2025 11:16        Others

బీదర్‌ వయా సికింద్రాబాద్‌గా నిజాముద్దీన్‌కు రెండు ప్రత్యేకరైళ్లను నడుపుతునట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. ఈ నెల 26న బీదర్‌(Bidar) నుంచి ఉదయం 6 గంటలకు, తిరుగు ప్రయాణంలో మార్చి 1న నిజాముద్దీన్‌ నుంచి ఉదయం 7.45 లీగంటలకు ఈ ప్రత్యేక రైళ్లు (07223/ 07224) బయల్దేరుతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: వల్లభనేని వంశీపై మరో భూకబ్జా కేసు నమోదు! హైకోర్టు న్యాయవాది భార్య ఫిర్యాదు!

 

బీదర్‌ వయా సికింద్రాబాద్‌గా నిజాముద్దీన్‌కు రెండు ప్రత్యేకరైళ్లను నడుపుతునట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. ఈ నెల 26న బీదర్‌(Bidar) నుంచి ఉదయం 6 గంటలకు, తిరుగు ప్రయాణంలో మార్చి 1న నిజాముద్దీన్‌ నుంచి ఉదయం 7.45 లీగంటలకు ఈ ప్రత్యేక రైళ్లు (07223/ 07224) బయల్దేరుతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ వెల్లడించారు. జహీరాబాద్‌, వికారాబాద్‌, లింగంపల్లి, సికింద్రాబాద్‌, మేడ్చల్‌, అక్కన్నపేట్‌, కామారెడ్డి(Zaheerabad, Vikarabad, Lingampalli, Secunderabad, Medchal, Akkannapet, Kamareddy), నిజామాబాద్‌ (Nizamabad), బాసర (Basara), ధర్మాబాద్‌ (Dharmabad), ముద్కేడ్‌, నాందేడ్‌ (Naadhed), పూర్ణ (Poorna), హింగోలి (Hingholi), వాసిం, అకోలా స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #bidartrain #nizamuddin #train #newtrain